Logo che guevara biography in telugu pdf
Logo che guevara biography in telugu pdf
Logo che guevara biography in telugu pdf file.
Che guevara biography telugu
ఏర్నెస్టో"చే" గువేరా (ఆంగ్లం: Che Guevara) (జూన్ 14,[1] 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు.
ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.[4]
యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న గువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు, అక్కడ ఉన్న బీదరికం చూసి పరివర్తన చెందారు.
ఈ పర్యటనలలో అతని పరిశీలనలతో దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాద ఫలితమేనని తుదినిర్ణయానికి వచ్చారు,
దీనికి ఒకేఒక్క పరిష్కారం ప్రపంచ తిరుగుబాటు అని భావించారు.
ఈ నమ్మకం అతనిని అధ్యక్షుడు జకబో అర్బెంజ్ గుజ్మన్ ఆధ్వర్యంలోని గ్వాటిమాల యొక్క సాంఘిక సవరణలలో పాలుపంచుకునేందుకు ప్రేరణనిచ్చింది, అంతిమంగా అధ్యక్షునిపై CIA-ప్రోద్బలంతో జరిగిన పదవీచ్యుతి గువేరా యొక్క తీవ్రవాద భావజా